టేకులపల్లి, జూన్ 5( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని కొప్పురాయి గ్రామపంచాయతీకి చెందిన వేప మంగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే భానుత హరిప్రియ నాయక్ కొప్పురాయలోని వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులను వివరంగా తెలుసుకుని ఓదార్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించారు.
ఏప మంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే




