Thursday, 5 November 2026

ఏవీఎస్‌ కుమారుడి ఇంట్లో దుండగుల బీభత్సం

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు ఏవీఎస్‌ కుమారుడు ప్రదీప్‌ ఇంట్లో దుండగులు బీభత్సం సృష్టించారు. ఫ్లాట్‌ వివాదంలో బిల్డర్‌ మూర్తి తమను బెదిరించాడని ప్రదీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కత్తులు, బీర్‌ బాటిల్స్‌తో ఇంట్లో భయానక వాతావరణం సృష్టించారని ప్రదీప్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *