ఏసీబీకి చిక్కిన నార్కెట్ పల్లి ట్రాన్స్ కో ఏఈ

నల్గొండ: నార్కెట్ పల్లి ట్రాన్స్ కో ఏఈ అబ్దుల్ బాబా రూ.18వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.