Wednesday, 4 November 2026

కాసేపట్లో గవర్నర్ తో భేటీ కానున్న టి.టిడిపి

హైదరాబాద్:సాయంత్రం 4 గంటలకు టి.టిడిపి నేతలు గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *