హైదరాబాద్:రేవంత్ విచారణ సమయంలో లాయర్లను ఏసీబీ అధికారులు అనుమతించలేదు. ఏసీబీ అధికారుల తీరుపై రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారుల తీరు కోర్టు ధిక్కారమే అని, ఏసీబీ అధికారుల తీరుపై కోర్టు ఆశ్రయిస్తామని రేవంత్ తరపు న్యాయవాది ప్రమోద్ రెడ్డి తెలిపారు.




