హైదరాబాద్, సెప్టెంబరు 14 : ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోమవారం ఏసీబీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేర ఎమ్మెల్యే రేవంత్ ఏసీబీ కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టి వెళ్లారు.