హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీఐడీ సీఎండీగా షలినీ మిశ్రా, కార్మికశాఖ కమిషనర్‌గా రామాంజనేయులు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా అజయ్ సహానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్‌గా వి.కె. అగర్వాల్, సాఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా సకుమార్, సర్వే సెటిల్ మెంట్స్ కమిషనర్‌గా డి. కిషోర్ నియమితులయ్యారు.




