Friday, 6 November 2026

ఐఐటీ బాంబే చైర్మ‌న్‌గా కకోడ్కర్‌ రాజీనామా

హైదరాబాద్‌: అణు శాస్త్రవేత్త అనిల్‌ కకోడ్కర్‌ ఐఐటీ బాంబే బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ చైర్మ‌న్‌ పదవికి రాజీనామా చేశారు. ఐఐటీ బాంబే డైరెక్టర్లను ఎంపిక చేసే విషయంలో మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీతో విబ’ాదాల కారణంగా ఆయన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన పదవీకాలం ఈ ఏడాది మే నెలలో ముగియనుంది. తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపిన కకోడ్కర్‌ మంత్రితో విబ’ాదాల విషయంపై స్పందించడానికి నిరాకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *