Friday, 6 November 2026

టీడీపీ టీఆర్‌ఎస్‌లో విలీనంపై జగడం

హైదరాబాద్, (మార్చి18): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో తెలుగుదేశం పార్టీని, టీ ఆర్ఎస్ లో విలీనం చేయడాన్ని ఇద్దరు న్యాయవాదులు తప్పు పట్టారు. పార్టీ సభ్యులు విలీనమవుతారు తప్ప పార్టీని ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు.  తెలంగాణ శాసనమండలిలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ  అరికెల నర్సారెడ్డి, జంద్యాల రవిశంకర్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *