నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ : మండలంలో ని ఐకెపి సెంటర్ ను శుక్రవారం నేరేడుచర్ల మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి పద్మ, తహశీల్దార్ సరిత,మండల గిర్దావర్ ప్రవీణ్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ జ్యోతి పద్మ మాట్లాడుతూ సకాలంలో ధాన్యం కాంటాలు వేసి రవాణా కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.




