Friday, 6 November 2026

ఐటీ కార్యాలయంలో బండ్ల గణేశ్‌ విచారణ

హైదరాబాద్‌: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ నివాసంలో సోదాలు కొనసాగిస్తున్న ఐటీ శాఖ అధికారులు ఆయన్ను విచారించేందుకు ఐటీ శాఖ కార్యాలయానికి తీసుకువెళ్లారు. గణేశ్‌ నివాసంలో నిన్నటి నుంచి సోదాలు చేపట్టిన అధికారులు పలు రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *