Tuesday, 3 November 2026

ఐపీఎన్‌ అధికారుల శ్రమదానం

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎన్‌ అధికారులు తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రమదానం చేశారు. యూసఫ్‌గూడ మొదటి బెటాలియన్‌ ఆవరణలోని ఐపీఎన్‌ క్యార్టర్స్‌లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజీవ్‌ త్రివేది, అనురాధ, సురేంద్రబాబు, టీపీ దాసు, కృష్ణంరాజు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *