Monday, 2 November 2026

ఒక మూర్ఖుడు తెలంగాణకు ఎన్టీఆర్ పరిపాలించే వరకు వరి అన్నం తెలియదు

ఒక మూర్ఖుడు తెలంగాణకు ఎన్టీఆర్ పరిపాలించే వరకు వరి అన్నం తెలియదు అంటున్నాడుఒక మూర్ఖుడు తెలంగాణకు ఎన్టీఆర్ పరిపాలించే వరకు వరి అన్నం తెలియదు అంటున్నాడు
అంతటి మూర్ఖున్ని ఎక్కడా చూడలేదు
1100 ,1200 ఏళ్ల క్రితమే తెలంగాణలో వరి సాగయింది
దానికి కొనసాగింపు కాకతీయ, రెడ్డి రాజుల కాలంలో గొలుసుకట్టు చెరువుల కింద వరి సాగయింది
చరిత్ర తెలియని మూర్ఖులు ఎన్టీఆర్ వచ్చాకనే వరి అన్నం తెలిసిందని అంటున్నారు
సమైక్య రాష్ట్రంలో పాలకుల వివక్ష, మూర్ఖపు పాలన కారణంగా గొలుసుకట్టు చెరువులు దెబ్బతిని తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్నది
తెలంగాణ వచ్చాక వ్యవసాయ రంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది