మనోధైర్యాన్ని కల్పించిన బలరాం జాధవ్.
నేరడిగొండ నవంబర్30(జనంసాక్షి):
మండలంలోని దన్నూర్(డి)గ్రామానికి చెందిన కారోభారీ సతీమణి కొరటికల్ (కే) ఉపసర్పంచ్ సాబ్లే లక్ష్మి లకు ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున వారిని కలిసి పరామర్శించి త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్ని ఇచ్చారు.బలరాంతో పాటు సాబ్లే సంతోష్,గంగారెడ్డి తదితరులు ఉన్నారు.
మనోధైర్యాన్ని కల్పించిన బలరాం జాధవ్.




