ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిని విచారిస్తున్న కర్నాటక సర్వీస్ టాక్స్ అధికారులు
చంచల్‌గూడ : ఓఎంసీ కేసులో అరెస్ట చంచల్‌గూడ జైల్లో ఉంటున్న శ్రీనివాస రెడ్డిని కర్నాటక సర్వీస్‌టాక్స్ అధికారులు టీ. బిదిరి, మోహన్‌కుమార్, మంగళవారం జైల్లో విచారిస్తున్నారు. ఓఎంసీ ఎండీగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి గతంలో రూ. రెండు కోట్లకు పైగా సర్వీస్‌టాక్స్ చెల్లించనందుకు అధికారులు ఈ విచారణ చేపట్టారు. కోర్టు అనుమతితో వారు ఈ విచారణ చేపట్టారు.