సిరికొండ సెప్టెంబర్18 (జనం సాక్షి): ఓటరు జాబితాలో 10సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేర్లును మమోదు చేసుకోవాలని తహసీల్ధార్ వీర్ సింగ్ అన్నారు. మండలంలో మూసీర్ నగర్,కొండాపూర్,తుంపల్లి,మండలకేం ద్రం లో నరేంద్ర డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదు కేంద్రాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ..ప్రస్తుత జాబితాలో పోల్చి చూసుకొని తప్పులో సరిచేసుకోవలన్నారు. నరేంద్ర డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటు అవగాహన కల్పించారు.
ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి




