Tuesday, 3 November 2026

ఓన్నాదిపేట్‌లో దొంగతనం

సిరికొండ: మండలంలోని ఓన్నాది పేటలో ఆదివారం రాత్రి రెండు కిరాణ దుకాణాలు, బార్బర్‌ దుకాణంలో దొంగతనాలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణాల తాళాలు పగుటకొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. గంగారెడ్డికి చెందిన ఎరువుల దుకాణంలో రూ.3500, మిగతా దుకాణాలలో కొంత చిల్లర, చోరీకి గురైనట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *