Tuesday, 3 November 2026

ఓయూలో గవర్నర్‌ పర్యటన రద్దు

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ నేటి ఉస్మానియా యూనివర్శిటీ పర్యటన రద్దయింది. ఈరోజు జరిగే ఓయూ స్నాతకోత్సవానికి గవర్నర్‌ ముఖ్య అతిధిగా హాజరుకావాల్సి ఉంది. గవర్నర్‌ షెడ్యూల్‌లో ఈ కార్యక్రమం లేనందున ఓయూ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *