దరాబాద్ : యూజీసీ నెట్ దరఖాస్తులను ఉస్మానియా యూనివర్శిటి క్యాంపస్‌లో ని దూరవిద్య కేంద్రం ఏపీసెట్ కార్యాలయంలో స్వీకరించనున్నారు. యూజీసీ నెట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ఇతర సర్టిపికేట్లను జతచేసి ఏపీసెట్ కార్యలయంలో సమర్పించాలని అధికారులు తెలిపారు.




