Tuesday, 3 November 2026

ఓయూ పరిధిలో నేటీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు వర్సిటీ రిజిష్ట్రార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడ్డ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *