Tuesday, 3 November 2026

ఓయూ పీజీ సైన్స్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 26 నుంచి జరగాల్సిన పీజీ సైన్స్‌ పరీక్షలు వాయిదా పడినట్లు వర్సిటీ అధికారులు తెలియజేశారు. ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు 26 నుంచి యధాతథంగా నడుస్తాయని పేర్కొన్నారు. వాయిదా పడ్డ సైన్స్‌ విభాగానికి చెందిన పరీక్షలను డిసెంబర్‌ 11 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *