హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిదిలో డిసెంబర్‌లో నిర్వహించిన బీసీఏ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు బీసీఏ ఫలితాలను విడుదల చేసినట్టు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షల ఫలితాలను తమ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.in లో ఉంచినట్టు తెలిపారు.




