హైదరాబాద్, మార్చి 20 : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఐఏఎస్‌ల విభజన జరిగి పది రోజులైందని సభకు తెలిపారు. ఉద్యోగాల ఖాళీలను గుర్తించాల్సి ఉందన్నారు. ఉద్యోగాల భర్తీ బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఈటెల అన్నారు.




