Tuesday, 3 November 2026

ఓ ఇంట్లో నగదు, బంగారం చోరీ

సికింద్రాబాద్: నగరంలోని జవహార్‌నగర్ దామాయిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు 45 తులాల బంగారం, నగదు అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *