భువనగిరి (జనం సాక్షి ):—భువనగిరి పట్టణానికి చెందిన సాల్వేరు ఉపేందర్ ను యాదాద్రి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన యాదాద్రి భువనగిరి జిల్లా ఓ బి సి చైర్మన్ గోదా రాహుల్ గౌడ్ చేతులు మీదుగా నూతనంగా ఎన్నికైన సాల్వేర్ ఉపేందర్ ను ఎన్నిక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా పని చేస్తానని మన కాంగ్రెస్ పార్టీ బోనగిరి గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని అని అన్నారు శాలువా తో సన్మానించిన జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మజర్ పాష బబ్లు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల మనోజ్ కుమార్ యాదవ్ మాజీ డిసిసి కార్యదర్శి దేవరకొండ నరసింహ చారి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి దయ్యాల శ్రీశైలం పట్టణ కాంగ్రెస్ నాయకులు గ్యాస్ చిన్న పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు బింగి నరేష్ కాలియా నాగరాజ్ దర్గాయి దేవేందర్ మాటూరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి సాల్వే ర్ ఉపేందర్ కు సన్మానించిన….. కాంగ్రెస్ నాయకులు




