Thursday, 5 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఎంపీటీసీ కృష్ణ గౌడ్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలోరాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు చేసుకోవాలనిన. నేరేడిగుంటఎంపీటీసీ కృష్ణ గౌడ్ తెలిపారు సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కంటి సమస్యను ఉన్న అత్యంత నాణ్యత కలిగిన వైద్యాన్ని కలిసి లేకుండా అందుబాటులోకి తేవడమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం అన్నారు వైద్య శిబిరంలో ప్రజలందరూ వైద్య పరీక్షలు చేసుకుని కంటి అద్దాలను తీసుకోవాలని కోరారు దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని దీన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కంటి బాధలనుంచి విముక్తి పొందాలని తెలిపారు ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే వైద్య శిబిరాలకు నేరేడు గుంట ప్రజలందరూ వైద్య శిబిరాలకు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు