Tuesday, 3 November 2026

కంటి వెలుగు కేంద్రం ను ప్రారంభించిన సర్పంచ్

 

 

 

 

 

 

 

ఝరాసంగం ఫిబ్రవరి 6 కంటి వెలుగు కేంద్రము ను సర్పంచ్ లక్ష్మీ బాయి ప్రారంభించారు. సోమవారం జడ్పీ ఎచ్ ఎస్ కుప్పానగర్ పాఠశాల ఆవరణలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవకాశం ను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవలన్నారు. కార్యక్రమం వైద్యులు మధులత, అప్రోమెట్రిస్ట్ రమేష్,ఉప సర్పంచ్ రవి, యం పి టి సి శంకరమ్మ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు చంద్రశేఖర్, రాంపూర్ మానెప్ప, నాగమణి,నర్సమ్మ,కేశన్న, నిర్మలమ్మ గ్రామ పెద్దలు యువ నాయకులు మఠం రాజ్ కుమార్, క్రిష్ణ,దౌలన్న, బాల్ రాజ్, సతీష్ స్వామి, ఏ యన్ యం హాజీ బేగం, ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.