చిన్న శంకరంపేట మే 12 జనం సాక్షి చిన్న శంకరంపేట మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల గజగట్లపల్లిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ మీనా రవీందర్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి అందరు సహకరించి సద్వినియోగం చేసుకోవాలని టెస్టులతోపాటు అవసరమైన వారికి ఆపరేషన్లు కంటి అద్దాలు మందులు ఇవ్వబడును ఇట్టి కార్యక్రమంలో 18 సంవత్సరాల పైబడిన వారు అందరూ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని కంటిచూపు సమస్య లేకుండా చూడాలని ప్రభుత్వముఖ్య ఉద్దేశం ఇట్టి కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శిరీష సూపర్వైజర్ నిర్మల ఆపరేటర్ నాగరాజు ఏఎన్ఎంలు మంజుల మహాదేవి యాదమ్మ ఆశా వర్కర్లు రాజమణి శకుంతల కల్పన లావణ్య అంగన్వాడి టీచర్ స్వప్న వసంత ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ ఉపసర్పంచ్ యాదగిరి టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు యాదగిరిసురేష్ గౌడ్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్ గౌడ్ యాదగిరి మధు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు




