Thursday, 5 November 2026

నూతన వదువరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

 

 

 

 

 

 

ఏటూరునాగారం(జనం సాక్షి),మే 12.ఈ రోజు ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస కల్యాణ మండపం లోఈనాడు రిపోర్టర్ చింతలపల్లి వెంకటేశ్వర్లు కూతురు వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్కఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిటమట రఘు, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా, మాజీ ఎంపీపీ కోనేరు నాగేష్,జిల్లా యూత్ కార్యదర్శి ఎండీ గౌస్, మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్, మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,మండల టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కీ,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా ఇంచార్జి గద్దల నవీన్, టౌన్ ఉపాధ్యక్షులు మామిడి రాంబాబు,మండల సహాయ కార్యదర్శి ముమ్మానేని రమేష్,వసంత పుల్లక్క,సోదారి హరీష్ తదితరులు పాల్గొన్నారు.