Thursday, 5 November 2026

కంతానపల్లి ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు

దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ప్రతిపాది త శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆయ కట్టుకు కంతానపల్లి ఎత్తిపోతలద్వారా నీరందించాలని ప్రాజెక్టు రీ-డిజైనింగ్‌ కమిటీ సూచించింది. దీంతో ప్రాజెక్టులో 28టీఎంసీల నీటిలోటును అధిగమించవచ్చని ప్రతిపాదించింది. దేవాదులలో కలిసిన ఇతర ప్రాజెక్టుల ప్రతిపాదిత ఆయకట్టును విభజిస్తూ నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల క్రితం నియమించిన కమిటీ ఈ మేరకు పలు సూచనలతో నివేదికను సోమవారం మంత్రి హరీశ్‌రావుకు సమర్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *