జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని కంఫర్ట్ గ్రామర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం మహిళ ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సౌమ్య వినయ్ కుమార్, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




