Wednesday, 4 November 2026

కంభంపాటి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే 

 

 

 

 

 

 

టేకులపల్లి, ఏప్రిల్ 10 (జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని చింతోని చెల్క గ్రామంలో సంపత్ నగర్ మీదుగా మర్కోడుకు వెళ్లే ప్రధాన రహదారి లో అదే గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్  పార్టీ జిల్లా నాయకులు కంభంపాటి చంద్రశేఖర్ సహకారంతో  చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ  చలివేంద్రాన్ని సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ చేతుల మీదుగా ప్రారంభించారు.