Tuesday, 3 November 2026

కటక్ చేరిన టీమిండియా- సౌతాఫ్రికా టీ-20 సర్కస్

హైదరాబాద్ : టీమిండియా, సౌతాఫ్రికాజట్ల తీన్మార్…టీ-20 సిరీస్ సర్కస్ ఉత్తరభారతదేశంలోని ధర్మశాల నుంచి…తూర్పు భారత్ లోని కటక్ నగరానికి చేరింది. బారాబటీ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే రెండో టీ-20 సమరం సఫారీలకు చెలగాటం…టీమిండియాకు సిరీస్ సంకటంగా మారింది. సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే…కటక్ యుద్ధంలో ..ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది. అయితే..ఈమ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *