మహిళపై అత్యాచారయత్నం…
కరీంనగర్ : గోదావరిఖని పట్టణంలోని జీఎం కాలనీలో ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. దీంతో స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.