కటీపీఎస్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం : జిల్లాలోని కేటీపీఎస్ 5,8వ యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.