Wednesday, 4 November 2026

కబడ్డీ జూనియర్స్ అండర్-16 జిల్లా ఎంపికలు

కబడ్డీ జూనియర్స్ అండర్-16 జిల్లా ఎంపికలు… వనపర్తి టౌన్ : డిసెంబర్ 10 ( జనం సాక్షి ) వనపర్తి జిల్లా కేంద్రంలో బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు జూనియర్స్ అండర్-16 (55kg) జిల్లా ఎంపికలు జరిగాయి.