Wednesday, 4 November 2026

కబడ్డీ టోర్నమెంట్ లో గెలుపొందిన మెంబర్స్ ను అభినందించిన విద్యుత్ శాఖ జిల్లా ఎస్సీ కె.భాస్కర్

గద్వాల నడిగడ్డ, మార్చి 15 (జనం సాక్షి);
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కబడ్డీ టోర్నమెంట్ హైదరాబాద్ ఎల్బి స్టేడియం లో 3 రోజులపాటు జరిగినిన ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ టీమ్ పాల్గొని 3వ బహుమతి గెలుచుకొన్న జోగులాంబ గద్వాల విద్యుత్ జిల్లా ఎస్సీ కె.భాస్కర్ టీమ్ మెంబెర్స్ ను అభినందించారు. నాగేష్,నర్సింహ,మురళి,రామకృష్ణ,పాండు నాయక్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఓ వెంకటరమణ,అశోక్,
శ్యామ్ సుందర్,భాస్కర్,
యుగెందర్ రెడ్డి,రాజు,కృష్ణ,
శ్రీనివాసులు, పరమేష్ , విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.