కరీంనగర్‌ జిల్లాలో దారుణం

సిరిసిల్లలో మంటగలిసిన మానవత్వం

హెచ్‌ఐవీ మహిళను ఈడ్చిపారేసిన సిబ్బంది

మున్సిపల్‌ సిబ్బందిపై వెల్లువెత్తుతున్న విమర్శలు

సిరిసిల్ల: వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ మహిళను హెచ్‌ఐవీ సోకిందంటూ మున్సిపల్‌ సిబ్బంది సిరిసిల్ల శివారులోని వాగు వద్ద  చెత్తకుప్పలో పడేశారు. ఇది గమనించిన స్థానికులు ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు.