Monday, 2 November 2026

కరెంటు ఛార్జీల పెంపు ఉపసంహరించాలి – టి.కాంగ్రెస్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని టి.పిసిసి ఉపాధ్యక్షుడు షబ్బీర్ ఆలీ డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే దొంగచాటుగా విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *