Wednesday, 4 November 2026

కరెంటు సమస్యలతో ఎండిపోతున్న వారి పొలాలు ఆందోళన లో రైతులు

 

 

 

 

బోయిన్ పల్లి ఫిబ్రవరి 11(జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో శనివారం రోజున మల్కాపూర్ గ్రామంలో కరెంటు కోతలతో ఎండిపోతున్న పొలాలను పరిశీలించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు,రాములు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి మల్కాపూర్‌లో 3 ఫేజ్ కరెంటు లేకపోవడంతో సుమారు 15 ఎకరాల పొలాల పొలాలు ఉన్నాయి. పునరుద్ధరించాలని,డిమాండ్ చేసారు ఇలానే కొనసాగితే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఇప్పటి కరెంటు సక్రమంగానైనా ఇవ్వాలంటే పెట్టుబడులు నష్టపోతామని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీపతి అంజన్న, మల్లేశం, శ్రీను రైతులు ఉన్నారు