Monday, 2 November 2026

కరెంటు స్తంభానికి ఢీ కొట్టిన చెరుకు లారీ డ్రైవర్ మద్యం మత్తులో

 

 

 

 

 

 

 

 

 

 

రాజంపేట్ జనవరి 31 (జనంసాక్షి)రాజంపేట్ మండల కేంద్రంలో కరెంటు స్తంభానికి ఢీ కొట్టిన చెరుకు లారీ డ్రైవర్ మద్యం మత్తులో కొండాపూర్ నుండి కామారెడ్డికి చెరుకు లారీ సాయంత్రం 6 గంటల సమయంలో వెళుతున్న చెరుకు లారీ కరెంటు స్తంభానికి ఢీకొనడంతో దగ్గర్లో ఉన్న రెండు ఇండ్ల కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు స్థానిక ఏఎస్ఐ గంగిరెడ్డి డ్రైవర్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 90 పాయింట్లు వచ్చినట్టు తెలిపారు మండల ప్రయాణికులు ఇబ్బందులు పడడంతో మెదక్ గుండారం కొండాపూర్ నుండి వచ్చే బస్సులు దారి మలిపి శివాయిపల్లి పొందుర్తి మీదుగా కామారెడ్డికి పంపించారు పోలీస్ సిబ్బంది ప్రజలు