భువనగిరి టౌన్ (జనం సాక్షి):–కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేయడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో పిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం ఐఎన్టీయూసీ అమాలి సంఘం నాయకుల గూడ్స్ వెహికల్స్ డ్రైవర్లు సంఘం నాయకులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుతూ బాణ సంచాలు కాలుస్తూ డప్పు వాయిదాలతో ర్యాలీ నిర్వహించి స్వీట్స్ ప్రజలందరికీ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ అఖండ విజయాన్ని కొనియాడుతూ సోనియాగాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే నేతృత్వంలో కర్ణాటకలో సిద్ధరామయ్య డీకే శివకుమార్ నాయకులు కార్యకర్తలు అందరి కృషి ఫలితమే ఈ విజయమని భారతదేశానికి దిక్సూచి అన్ని వర్గాల ప్రజలకు అడ్డదండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు ఈ సందర్భంగా పిసిసి డెలివరీ మేంబర్ రవికుమార్ మాట్లాడుతూ మతతత్వ బిజెపి పతనం ప్రారంభమైందని ఈ మోడీ కేడి అమిత్ షా ఆటలిక సాగవని ఇక ఈ రాబోయే నాలుగైదు నెలలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని హర్షం వ్యక్తం చేశారు అందరు నాయకులు కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు చల్లగురువుల రఘుబాబు జిల్లా జనరల్ సెక్రెటరీ నక్కల ఆదినారాయణ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ దిన్ ఘోరీ కూర వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పిట్టల బాలరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మమ్మద్ మజాహర్ కౌన్సిలర్లు పచ్చల హేమలత జగన్ నజీమా సల్లవుద్ది శ్రీవాణి మాజీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ముత్తు ముల్తాన్ షా యూత్ కాంగ్రెస్ నాయకులు మాచర్ల వినయ్ ఫయాజ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మిడేల్లి రమేష్ సిరికొండ శివకుమార్ ఐ ఎన్ టి యు సి నాయకులు తుమ్మల రాజు నరాల మహేష్ ఐలయ్య గంజు హమాలి సంఘం కార్మిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




