భువనగిరి టౌన్ జనం సాక్షిశ్రీ శ్రీ జన్మదిన వేడుకలు!ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పరమ పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ 67వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక జీనియస్ హై స్కూల్ లో జరిగిన వేడుకలో సభ్యులు రవి, బాలయ్య, భాస్కర్, శ్రీనివాస్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
సభ్యులు మాట్లాడుతూ ఒత్తిడి మరియు హింస లేని సమాజం కోసం గురువు గారి ప్రేరణతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
నిత్యం యోగా ప్రాణాయామం చేయడం వలన ఆరోగ్యంగా జేవించవచని తెలిపారు.




