Wednesday, 4 November 2026

కర్నాటక అడ్డుకట్ట నిజమే…

హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాలు చేపట్టిన కొత్త సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు ఏర్పడుతుందని సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా.. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన తాజా ప్రాజెక్టుపై.. కేంద్రం నుంచి తక్షణ స్పందనను కోరాలని టీ సర్కారు నిర్ణయించింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *