హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు12:-
హనుమకొండ జిల్లా రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం రోజున స్వతంత్ర భారత వజ్రోత్సవ
ద్విసంప్తాహంలో భాగంగా అనాధ చిన్నారులు, మహిళ ఉద్యోగులు, అదనపు కలెక్టర్ సంధ్య రాణీ,లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కు రాఖీ కడుతున్న దృశ్యం.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area




