కల్తీకల్లు తాగి 27 మందికి అస్వస్థత
మెదక్ జనంసాక్షి
: చేగుంట మండలం భీంరావుపల్లిలో కల్తీకల్లు తాగి 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ ఇంట్లో దుర్గమ్మ పండుగ విందులో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురయినట్లు అనుమానిస్తున్నారు.