హైదరాబాద్ జనంసాక్షి
: జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై వారం రోజుల్లో నివేదిక అందచేస్తామని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు ఈ కేసును వారం రోజులకు వాయిదా వేసింది.