Monday, 2 November 2026

కల్వకుంట్ల సుజిత్ రావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

కల్వకుంట్ల సుజిత్ రావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
మెట్ పల్లి టౌన్, డిసెంబర్ 31, జనంసాక్షి
టీపీసీసీ డెలిగేట్ సభ్యులు, కల్వకుంట్ల సుజిత్ రావు జన్మదినం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుజిత్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి, మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన లో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుజిత్ రావు యువసేన సభ్యులు గద్దుల భరత్, ముద్దం ప్రశాంత్,
సాయిరాజ్ ,మజీద్, వంశీ, తేజ ,రవితేజ ,మనీష్, సుబ్బు ,చింటూ ,తదితరులు పాల్గొన్నారు.