Monday, 2 November 2026

పాదయాత్ర భక్తులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ

పాదయాత్ర భక్తులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ

చింతలమానేపల్లి జనంసాక్షి: మహారాష్ట్ర లోని చెప్రాడ కార్తీక మహరాజ్ ప్రశాంతధామం వరకు పాదయాత్రగా వెళ్తున్న కన్నెపెల్లి మండల కేంద్రనికి చెందిన పలువురు భక్తులకు రవిద్రనాగర్ గ్రామంలో ఎంపీటీసీ రోజా -సుధాకర్,ఆరెకుల యూత్ అధ్యక్షుడు డుబ్బుల మహేష్ అధ్యర్యంలో పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆరె కుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చౌదరి చందు, తదితరులు పాల్గొన్నారు.