.
భువనగిరి టౌన్ (జనం సాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా సంక్షేమం అభివృద్ధి లో భాగంగా కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తుందని పిఎసిఎస్ మాజీ చైర్మన్ బలుమూరి మధుసూదన్ రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి కళ్యాణ లక్ష్మి పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని అభివృద్ధి సంక్షేమా నికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఎంతో కృషి ఉందని అందులో భాగంగానే కల్యాణ లక్ష్మి చెక్కులను మంజూరు చేయించడం జరిగిందని గుర్తు చేశారు కళ్యాణ లక్ష్మి తో పాటు సాంప్రదాయ పద్ధతిలో మహిళలకు పోచంపల్లి పట్టుచీర దోతి టవర్స్ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు .ప్రతి నిరుపేద ఆడపడుచులకు పెళ్లిళ్లకు రక్ష 100016 రూపాలు ఇవ్వడ ఇవ్వడంతో మహిళలు ఆర్థికంగా పురోగతి ఎదుగుతారని అన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో




